సజ్జనార్ మరో ట్వీట్.. 'భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి'

62చూసినవారు
TGSRTC ఎండీ సజ్జనార్ మరో ట్వీట్ చేశారు. 'ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఇంతగనం పైసలు వచ్చే ముచ్చట మనకే ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. ఈ పుణ్యాత్ముడు చెప్పినట్లు లక్షల్లో డబ్బు వస్తే.. ఎంతో మంది బెట్టింగ్ భూతానికి బానిసలై, ఆర్థికంగా చితికిపోయి బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారు మరి. బెట్టింగ్ గురించి చెప్పే వీళ్ల మాటలు నమ్మకండి. బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి' అని సజ్జనార్ Xలో రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్