వరదలో చిక్కుకున్న వారిని కాపాడాడు (వీడియో)

58చూసినవారు
సౌదీ అరేబియాలో ప్రస్తుతం వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరద ధాటికి వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. ఇదే కోవలో తాజాగా ఓ కారు వరద ధాటికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఓ బుల్డోజర్ ఆపరేటర్ వారిని సాహసోపేతంగా రక్షించాడు. బుల్డోజర్‌తో వరద నీటి మధ్యలోకి వెళ్లాడు. వరద నీటి మధ్యలోకి వెళ్లి బుల్డోజర్‌లో వారిని ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాడు. అతడి సాహసాన్నిఅంతా ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్