వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారు: బీటెక్ రవి

58చూసినవారు
చంద్రబాబు సీఎం అయితే వర్షాలు పడవని వైసీపీ నాయకులు కారుకూతలు కూస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. గండికోట ప్రాజెక్ట్ నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు పైడిపాలెం రిజర్వాయర్ కు సోమవారం నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కారుకూతలు కూసే వైసీపీ నాయకులకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నిండిన జలాశయాలే సమాధానమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్