రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నిరుద్యోగ భృతి పథకం అమలులో భాగంగా వేద, విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి కింద రూ. 3 వేలు అమలు చేయనున్నట్లు జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ శంకర్ బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9966961554, 9290941933, 9581801858, 7396965864 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు అని తెలిపారు.