భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలన

82చూసినవారు
భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలన
పులివెందుల మునిసిపల్ ఇన్‌ఛార్జ్‌ఇంచార్జి వై యస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వి వి నరసింహ రెడ్డితో కలిసి శనివారం పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. పెద్ద కొండప్ప కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పనులను, సెంట్రల్ బోలే వార్డ్ పనులను, లయోలా డిగ్రీ కాలేజి రోడ్డు నందు జరుగుతున్న నీటి సరఫరా పైప్ లైన్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్