పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతులు

80చూసినవారు
పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతులు
పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతులు మంజూరయ్యాయి. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 50 ఎంబిబియస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు మంజూరు చేసింది. వసతుల ఆధారంగా వర్చువల్ విధానంలో ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు కేటాయించింది. దీంతో పులివెందుల ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్