పులివెందుల మున్సిపల్ కమిషనర్ చిత్తూరు జిల్లాకు బదిలీ

73చూసినవారు
పులివెందుల మున్సిపల్ కమిషనర్ చిత్తూరు జిల్లాకు బదిలీ
పులివెందుల మున్సిపల్ కమిషనర్ వి. వి్ నరసింహారెడ్డి చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా విధులు చేపట్టిన నరసింహారెడ్డి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కమిషనర్ జిల్లాలోని ఎంపీడీవోలను బదిలను శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పులివెందుల మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్