అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజలు

63చూసినవారు
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం వద్ద ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడిలో బుధవారం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ్య అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు అక్కడ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్