త్వరలో అనంతగిరి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం

146చూసినవారు
త్వరలో అనంతగిరి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో నూతనంగా పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు స్థానిక ఎమ్మార్వో, రూరల్ సిఐ రవి, అనంతగిరి ఎస్సై ప్రభుత్వ భూములను పరిశీలించారు. సమాధుల వద్ద ఉన్న ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉందని చెప్పారు. త్వరలోనే పై అధికారుల సూచన మేరకు ప్రభుత్వ భూమిలో నూతన పోలీస్ స్టేషనును ప్రారంభిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్