2 కోట్ల వ్యయంతో కోదాడ బాలాజీ నగర్ లో సిసి రోడ్లు ప్రారంభం

76చూసినవారు
2 కోట్ల  వ్యయంతో కోదాడ బాలాజీ నగర్ లో సిసి రోడ్లు ప్రారంభం
2 కోట్లతో కోదాడ బాలాజీ నగర్ గోడ మధ్యలో సిసి రోడ్లు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ హాజరై మాట్లాడుతూ, 2016 17 కార్పొరేషన్ నెంబర్ ఒకటి గా ఉందని. రైతులు మిల్లర్లు సిబ్బంది అవుట్సోర్సింగ్ గిడ్డంగుల వ్యవస్థ విజయవంతంగా ముందుకు పోతుందని అన్నారు. 40 సంవత్సరాలలో కానీ అభివృద్ధి నాలుగు సంవత్సరాలలో అయిందని, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని
వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో గిడ్డంగులు కేసర్ వల్ల అభివృద్ధి చెందాయన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గిడ్డంగుల పరిస్థితి గోరంగా ఉండేది అని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవ వలన, మంత్రి హరీష్ రావు, జగదీశ్వర్రెడ్డి సహకారంతో గిడ్డంగులు తెలంగాణ చరిత్రలో నూతన తేజాన్ని సంతరించుకునాయి అని అయన పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్