కోదాడ పట్టణంలో పోలీస్ స్టేషన్ వెనుక బజారులో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు

474చూసినవారు
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పోలీస్ స్టేషన్ వెనుక బజారులో ఈరోజు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డులు 65 బైకులు, ఐదు ఆటోలు, ఒక ట్రాక్టర్, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరేనా ధ్రువ పత్రాలు ఉన్నట్లయితే స్టేషన్లో ఇచ్చివాహనాలను తీసుకుని వెలలేని సూర్యాపేట జిల్లా ఎస్పి చెప్పారు. ఈ ఆపరేషన్ లో ఎస్.పి, డి.ఎస్.పి, ఇద్దరు సిఐలు ,16 మంది ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు, 20 మంది హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు. సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ కార్డెన్ సర్చ్ అనే విధానం మెరుగైన ఫలితాలను ఇస్తుందని, ప్రజలు దీనిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని కోరారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్