119 ఉద్యోగాలు.. వివరాలివే

64చూసినవారు
119 ఉద్యోగాలు.. వివరాలివే
చండీగఢ్‌లోని PGIMER‌లో ఒప్పంద ప్రాతిపదికన 119 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ రెసిడెంట్స్, జూనియర్‌/ సీనియర్‌ డీమాన్‌స్ట్రేటర్స్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ 19 మే 2024. జూన్ 3న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/home.jspను సందర్శించలగరు.

సంబంధిత పోస్ట్