వేసవి తాపం నుంచి ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి

83చూసినవారు
వేసవి తాపం నుంచి ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి
వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి బయటపడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుండడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. అలాగే మజ్జిగ, పండ్ల రసాలు, జల్ జీరా తరచూ తీసుకోవడం మంచిదని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్