2024 బడ్జెట్‌.. ఆర్థిక మంత్రి చీరల స్పెషాలిటీ ఏంటంటే

1918చూసినవారు
2024 బడ్జెట్‌.. ఆర్థిక మంత్రి చీరల స్పెషాలిటీ ఏంటంటే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఆమె ధరించిన చీర రంగులపై ప్రస్తావన వస్తోంది. ఈ మేరకు 2024 బడ్జెట్ లో నీలం రంగు చీర ఈ రంగు డైనమిక్, ఉల్లాసభరితమైన జీవితానికి. 2023 బడ్జెట్ లో ఎరుపు-నలుపు రంగుల చీర ఇవి ధైర్యం, శక్తికి. 2022 బడ్జెట్ లో గోధుమ రంగు చీర భద్రతకు. 2021 బడ్జెట్ లో ఎరుపు రంగు చీర శక్తి, సంకల్పానికి. 2020 బడ్జెట్..పసుపు రంగు చీర ఉత్సాహం, శక్తికి చిహ్నంగా చెప్పుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్