4వ తరగతి బాలికపై 27 ఏళ్ళ వ్యక్తి అత్యాచారం

51చూసినవారు
4వ తరగతి బాలికపై 27 ఏళ్ళ వ్యక్తి అత్యాచారం
పూణేలోని వాఘోలి ప్రాంతంలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పిండి మిల్లులో పనిచేసే 27 ఏళ్ల వ్యక్తి 4వ తరగతి చదువుతున్న బాలికకు చాక్లెట్లు ఇస్తానని ప్రలోభపెట్టి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఉదయం 9 గంటలకు స్కూల్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పాప ఏడుపు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్