'చూశా చూశా' సాంగ్ లిరిక్స్
By Mahesh 3389చూసినవారుచూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
నా మాటలన్నీ నీ పేరు తోనే నిండాలీ తీయగా
నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలీ హాయిగా
ఊపిరల్లీ నీకూ తోడుగా ఆ ఆ ఆ ఉండలీ అన్నా
చిన్నా కోరికా ఆ ఆ ఆ ఆ
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
మాక్ మాక్ మాటాలాడే ఒక్కటీ చీ చీ చిందులేసే ఒక్కటీ
మాటలాడే ఒక్కటీ మౌనంగా ఒక్కటీ చిందులేసే ఒక్కటీ
స్థిరంగా ఒక్కటీ గొంతులోనే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ
చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిస కలిస ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే
సినిమా: ధృవ
మ్యూజిక్: హిప్ హాప్ తమీజా
సింగర్: పద్మలత, స్నిగ్గీ
లిరిక్స్: స్నిగ్గీ