కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థత

59చూసినవారు
కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థత
తమిళనాడు తాంబరం పరిధిలోని పల్లవరంలో కలుషిత నీరు తాగి 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరు మరణించగా 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు తాంబరం, పల్లవరంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్