AP: భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు

50చూసినవారు
AP: భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు
AP: అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్‌లో చర్చించారు. ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చకు వచ్చింది.

సంబంధిత పోస్ట్