మహేశ్‌‌కు థ్యాంక్స్ చెప్పిన అనిల్ రావిపూడి (వీడియో)

50చూసినవారు
హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మూవీ సంక్రాంతి వస్తున్నాం. ఈ మూవీ సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ హిట్టైంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అడగానే ట్రైలర్ లాంచ్ చేశారని, సినిమా బాగుందని ట్వీట్ చేశారని అన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్