కోరింత దగ్గుతో 54 మంది చిన్నారులు మృతి

82346చూసినవారు
కోరింత దగ్గుతో 54 మంది చిన్నారులు మృతి
ప్రపంచ వ్యాప్తంగా కోరింత దగ్గు (Whooping Cough) విజృంభిస్తోంది. నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్, చైనా, చెక్ రిపబ్లిక్‌లో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు చనిపోతున్నారు. ఫిలిప్పీన్స్‌లో 3 నెలల వ్యవధిలో 54 మంది చిన్నారులు కోరింత దగ్గుతో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ఇది వేగంగా వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో 32 వేల కేసులు వెలుగుచూశాయి.

సంబంధిత పోస్ట్