BRS గూటికి వస్తామంటున్న 7 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు

59చూసినవారు
BRS గూటికి వస్తామంటున్న 7 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు చేసిన 11 MLAలలో ఏడుగురు మళ్లీ BRS గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టులో మంగళవారం ఫిరాయింపు MLAల భవితవ్యం తేలనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తెలుకున్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడితే కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ పడాల్సిఉంటుంది. అయితే కేసీఆర్ వీరిని తిరిగి చేర్చుకుంటారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్