12వ తరగతి పరీక్షలకు ఇకపై 75% హాజరు తప్పనిసరి

55చూసినవారు
12వ తరగతి పరీక్షలకు ఇకపై 75% హాజరు తప్పనిసరి
2025-26 అకడమిక్ ఇయర్ నుంచి 75 శాతం హజరు లేకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ 12వ తరగతి పరీక్షలు రాయనీయమని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఈ మేరకు జరిగిన CBSE బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. నకిలీ స్కూళ్లకు చెక్‌ పెట్టేందుకు, డబ్బు కట్టి పరీక్ష రాసే వారిని అరికట్టేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. విద్యార్థులు ఇకపై హజరు విషయంలో కాస్త జాగ్రత్తపడాల్సిందే మరి.

సంబంధిత పోస్ట్