కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ FY2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై BRS MLC కవిత 'X' వేదిగా స్పందించారు. ‘8
బీజేపీ ఎంపీలు+8
కాంగ్రెస్ ఎంపీలు= తెలంగాణకు రూ.0 ’ అంటూ ట్వీట్ చేశారు. బడ్జెట్ నిర్లక్ష్యం? అంటూ ట్యాగ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలు లోక్‌సభలో ఉన్నా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జీరో నిధులు తీసుకువచ్చినట్లుగా కవిత ట్వీట్ సారాంశం.