బైక్‌ రైడ్ ఎంజాయ్‌ చేస్తున్న ఎలుగుబంటి! Video చూస్తే అవాక్కే..

77చూసినవారు
మీరు ఎప్పుడైనా బైక్‌పై ప్రయాణిస్తున్న ఎలుగుబంటిని చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే.. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి బైక్‌పై సైడ్‌కార్‌లో 113 కిలోల బరువున్న ఎలుగుబంటిని తీసుకొని సిటీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. అంతేకాదు బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి దానికి ఏదో తినిపిస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ఇదంతా వీడియో తీశాడు. ఈ వీడియో రష్యాలోని అర్ఖంగెల్స్క్‌లో అని తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్