గుర్రపు బండిని వేగంగా ఢీకొట్టిన కారు.. చివరికి (VIDEO)

83చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ బాగ్‌పట్‌లోని గౌరీపూర్ ప్రాంతంలో రోడ్డు మలుపు నుంచి ఢిల్లీ-సహారన్‌పూర్ హైవేలోకి ఓ గుర్రం బండి ప్రవేశించింది. అదే సమయంలో ఆ హైవేపై ఒక కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో ఆ కారు గుర్రపు బండిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ గుర్రం ఏడు అడుగుల మేర గాల్లోకి ఎగిరిపడి, అక్కడికక్కడే చనిపోయింది. గుర్రం బండిలో ప్రయాణించిన ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్