ఆప్ రెండో జాబితా విడుదల

74చూసినవారు
ఆప్ రెండో జాబితా విడుదల
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 11 మంది సభ్యులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా సోమవారం రెండో జాబితాను విడుదల చేసింది. 20 మంది సభ్యులతో కూడిన రెండో జాబితాను ఆమ్ ఆద్మీ ప్రకటించింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తోంది. ఓటర్ల తుది జాబితాను జనవరి 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్