Redmi Note 14 సిరీస్‌లో కొత్త ఫోన్లు

70చూసినవారు
Redmi Note 14 సిరీస్‌లో కొత్త ఫోన్లు
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌లో కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్ 14 ప్రో, రెడ్‌మీ నోట్ 14 ప్రో+పేర్లతో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.17,999, రూ.23,999, రూ.29,999గా ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 14 సిరీస్ విక్రయాలు డిసెంబర్ 13 నుంచి ప్రారంభంకానున్నాయి.

సంబంధిత పోస్ట్