కేఏ పాల్ పై కేసు నమోదు

572చూసినవారు
కేఏ పాల్ పై కేసు నమోదు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడకు చెందిన యస్.కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి MLA టికెట్ ఇస్తానని పాల్ రూ. 50 లక్షలు తీసుకున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశారు. రూ.30 లక్షలు ఆన్లైన్, మిగిలినవి పలు దఫాలుగా నగదు ఇచ్చినట్లు బాధితుడు పోలీసులకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్