దేవుడా..ఒకే బైక్‌పై పది మంది యువకుల ప్రయాణం(వీడియో)

84చూసినవారు
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా కొందరు యువకులు కూడా ప్రమాదకరంగా బైక్ నడిపి విమర్శల పాలయ్యారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక బైక్ పై ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 10 మంది ప్రయాణించారు. అందరికీ తెలిసేలా బైక్‌పై కూర్చున్న వారి సంఖ్యను కూడా లెక్కించారు. వీరికి పోలీసులు కఠిన శిక్ష విధించాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్