ఈదురుగాలులకు గోడ కూలి చిన్నారి మృతి

75చూసినవారు
ఈదురుగాలులకు గోడ కూలి చిన్నారి మృతి
హైదరాబాద్ మియాపూర్ పీఎస్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలులకు గోడ కూలి చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదం నుంచి మరో వ్యక్తి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్