గుడ్ న్యూస్.. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు: IMD

72చూసినవారు
గుడ్ న్యూస్.. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు: IMD
దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకపై IMD శుభవార్త చెప్పింది. మరో 5 రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాల రాకకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కేరళను తాకిన అనంతరం దేశమంతటా విస్తరిస్తాయని తెలిపింది. అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్