అరెస్ట్ భయంతోనే వెనక్కి..

56చూసినవారు
అరెస్ట్ భయంతోనే వెనక్కి..
TG: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో వారి మీద కేసులు నమోదవుతున్నాయి. మొన్న లోకల్ బాయ్ నాని, నిన్న భయ్యా సన్నీ యాదవ్‌, నేడు హర్ష సాయిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తెలియక వాటిని ప్రమోట్ చేశామని, వాటి జోలికి వెళ్ల వద్దని కోరుతూ వీడియోలు పెడుతున్నారు. అరెస్ట్ భయంతోనే వారు ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్