రైల్లో సీటు విషయంలో గొడవ.. ప్రయాణికుడి హత్య!

80చూసినవారు
రైల్లో సీటు విషయంలో గొడవ.. ప్రయాణికుడి హత్య!
జమ్మూ నుంచి వారణాసి వెళ్తున్న బేగమ్‌పుర ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘటన జరిగింది. సీటు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఓ వర్గం వారు కత్తి, ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో యువకుడు మరణించాడు. అలాగే అతడి ఇద్దరు సోదరులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్