కేరళలోని త్రిసూర్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ఉపయోగించని పాత సెప్టిక్ ట్యాంక్‌లో మగ ఏనుగు పడింది. ఈ ఘటనలో ఏనుగు తీవ్రంగా గాయపడింది. మృతి చెందినట్లు అటవీ అధికారులు తెలిపారు. గ్రామస్థుల అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వారు ఘటనా స్థలికి చేరుకుని ఏనుగుని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.