రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీ సీఐడీ విచారణ

63చూసినవారు
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీ సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఈ మేరకు ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విదేశాలకు తరలిస్తున్నారనే అంశాలపై సీఐడీ విచారణ చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్