బ్యాటింగ్‌ ఆర్డర్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

82చూసినవారు
బ్యాటింగ్‌ ఆర్డర్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి పింక్‌బాల్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తన బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వస్తాడని.. తాను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తానని వెల్లడించాడు. 'బ్యాటర్‌గా ఇది నాకు అంత ఈజీ కాదు. కానీ, జట్టుకు ఇదే బెస్ట్‌ ఆప్షన్. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విజయం కోసం చేస్తాం. ఫలితం అనుకూలంగా రాబట్టేందుకు దేనికైనా సిద్ధమే.' అని రోహిత్ తెలిపాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్