టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్ల భారీ విరాళం

74చూసినవారు
టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్ల భారీ విరాళం
తిరుమల శ్రీవారిని పంజాబ్‌లోని ట్రైడెంట్‌ గ్రూప్‌నకు చెందిన రాజిందర్‌ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తితిదే శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్లు విరాళంగా అందజేశారు. తితిదే అదనపు కార్యనిర్వాహణాధికారి సి.వెంకయ్య చౌదరిని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ఈమేరకు చెక్కును అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్