రన్నింగ్ బస్సులో రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వీడియో)

78చూసినవారు
ప్రేమలో పడిన వారు ప్రపంచాన్ని మర్చిపోతారని అంటారు. ఓ ప్రేమ జంట చేసిన పనికి ఇది నిజమని నమ్మక తప్పడంలేదు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్రేమ జంట బస్సులో ప్రయాణిస్తోంది. అయితే చుట్టూ ప్రయాణికులు ఉన్నారన్న సోయి లేకుండా వారు రొమాన్స్ చేశారు. ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఒడిశాలోని రూర్కెలాలో జరిగినట్లు సమాచారం. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్