ఊపిరి ఉన్నంత వరకు మరచిపోలేని జ్ఞాపకమిది: CM రేవంత్

62చూసినవారు
ఊపిరి ఉన్నంత వరకు మరచిపోలేని జ్ఞాపకమిది: CM రేవంత్
ఇవాళ జరుపుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం రేవంత్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 'దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ స్వేచ్ఛగా జరుపుకుంటోన్న స్వరాష్ట్ర సంబురం ఇది. మనసు నిండా పోరాట స్మృతులు… గుండెల నిండా ప్రజల ఆకాంక్షలు…రాష్ట్ర పాలకులుగా కాదు…ప్రజల సేవకులుగా ఈ దశాబ్ధ ఉత్సవాలను నిర్వహించడం ఊపిరి ఉన్నంత వరకు మరచిపోలేని జ్ఞాపకం' అని Xలో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్