సముద్రం నుండి బయటికి వచ్చిన వింత జీవి

79చూసినవారు
సముద్రం నుండి బయటికి వచ్చిన వింత జీవి
గ్రహాంతర జీవిలా కనిపిస్తున్న ఈ జీవి పసిఫిక్ మహాసముద్రం తీరానికి చెందినది. ఈ వింత జీవిని పసిఫిక్ ఫుట్‌బాల్ ఫిష్ అని పిలుస్తారు. ఈ జీవి సముద్రపు లోతుల్లో కనిపిస్తుంది. అయితే ఇది ఒడ్డుకు ఎలా వచ్చింది అనేది అందరిలో వచ్చే ఓ సందేహం. స్థానిక మెరైన్ మ్యూజియం సీసైడ్ అక్వేరియం ఈ జీవి గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్