రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

84చూసినవారు
రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాజస్థాన్‌లోని ఫలోడిలో ఈరోజు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని అధికారులు తెలిపారు. అదే రాష్ట్రంలోని బర్మర్లో 48.8, జైసల్మీరులో 48 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. మే 29 వరకు పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని IMD హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్