అమెరికా బయల్దేరిన భారత క్రికెటర్లు (వీడియో)

60చూసినవారు
టీ20 వరల్డ్ కప్ నిమిత్తం భారత క్రికెటర్లు శనివారం అమెరికా బయల్దేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సహా భారత ఆటగాళ్ల మొదటి బ్యాచ్ తొలుత బయల్దేరింది. ఇందులో జడేజా, రిషబ్ పంత్, సిరాజ్ అక్షర్, సూర్య ఉన్నారు. జూన్ 2న వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అమెరికా, వెస్టిండీస్‌లలో మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్