KKRదే కప్: హెడెన్

50చూసినవారు
KKRదే కప్: హెడెన్
ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా KKR నిలుస్తుందని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ జోస్యం చెప్పారు. ఫైనల్ కు ముందు వారికి మూడు రోజుల విశ్రాంతి లభించడమే అందుకు కారణమన్నారు. ఈ సమయంలో SRH బలాలు, బలహీనతలపై KKR ఫోకస్ చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక క్వాలిఫయర్-1లో ఆ జట్టును ఓడించిన కాన్ఫిడెన్స్ కూడా KKRకు కలిసొస్తుందని హెడెన్ అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్