ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

58చూసినవారు
ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని రద్దీగా ఉండే చైనాటౌన్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పాత ఐదంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణంలో ముందుగా మంటలు రాజుకుని అవి పై అంతస్తు వరకూ చెలరేగాయి. ఈ ఘటనలో 11 మందికిపైగా మృతిచెందారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 14 ఫైరింజన్లతో మంటలార్పేశారు. చనిపోయిన వారిలో సిబ్బందే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్