తీవ్ర విషాదం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య!

81చూసినవారు
తీవ్ర విషాదం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య!
పండగపూట శ్రీసత్యసాయి జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. మడకశిరలోని గాంధీ బజారులో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబంలోని నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్‌, భువనేశ్‌‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్