వృద్ధురాలిని పెళ్లాడిన యువకుడు (వీడియో)

535చూసినవారు
ప్రేమ గుడ్డిది అని అంతా అంటారు. దేశం, మతం, కులం, రంగు వంటి తేడాలు లేకుండా చాలా మంది ప్రేమలో పడతారు. ప్రేమకు వయసు కూడా అడ్డు కాదని ఓ జంట నిరూపించింది. తనకంటే వయసులో ఎంతో పెద్దదైన మహిళను ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుదుట తిలకం దిద్ది భార్యగా చేసుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని సరదాగా చేశారో లేక అనుకోని పరిస్థితుల్లో దొరికిపోయాడో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్