‘ఆ ఒక్కటీ అడక్కు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

84చూసినవారు
అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మల్లి అంకం తెరకెక్కించిన వైవా హర్ష, అరియానా కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్