స్వాములతో దురుసుగా ప్రవర్తించి పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్

84చూసినవారు
స్వాములతో దురుసుగా ప్రవర్తించి పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
కరీంనగర్ లో హనుమాన్ దీక్షా ర్యాలీ చేస్తున్న స్వామీజీలను అరెస్ట్ చేసి అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, స్వామీజీలను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ర్యాలీలో తల్వార్ తిప్పుతూ తప్పుగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్వామీజీలు అడ్డకునే ప్రయత్నం చేయగా.. అక్కడికి వచ్చిన పోలీసులు స్వాములతో దురుసుగా ప్రవర్తించి, ఓ స్వామి డోర్ పట్టుకోగా వాహనాన్ని వేగంగా పోనిచ్చి లాక్కెళ్ళారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్