నటి హేమ 'మా' సభ్యత్వం రద్దు

82చూసినవారు
నటి హేమ 'మా' సభ్యత్వం రద్దు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమ 'మా' సభ్యత్వం రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు 'మా' పంపిన నోటీసులపై హేమ స్పందించలేదని తెలుస్తోంది. దీంతో వివరణ ఇచ్చేంతవరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగనున్నట్లు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్