ఆన్ లైన్ గేమ్ లకు బానిసై విద్యార్థి సూసైడ్

50చూసినవారు
ఆన్ లైన్ గేమ్ లకు బానిసై విద్యార్థి సూసైడ్
దుండిగల్ పీఎస్ పరిధిలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ గేమ్ లకు బానిసైన ఓ విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బహదూర్ పల్లిలోని గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన నిఖిల్ లోన్ యాప్ తో పాటు స్నేహితుల దగ్గర అప్పు చేసి ఆన్ లైన్ లో గేమ్ ఆడి నష్టపోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్